Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన సర్పంచులతో సమీక్ష

నేటి సత్యం.నూతన సర్పంచ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి* జనవరి 24 చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలపై సర్పంచ్‌లకు మంత్రి అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని...

Read Full Article

Share with friends