Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదేశవ్యాప్తంగా మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను ఓపెన్ చేయాలి

దేశవ్యాప్తంగా మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను ఓపెన్ చేయాలి

దేశవ్యాప్త మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు రీ ఓపెనింగ్ చేయాలి

నేటి సత్యం.గుంటూరు జనవరి 24.ఏ ఐ డి ఆర్ ఎం జాతీయ కౌన్సిల్ రెండో రోజు గుంటూరు సిపిఐ కార్యాలయంలో పాల్గొని మాట్లాడుతున్న *టి రామకృష్ణ* తెలంగాణ రాష్ట్ర డి హెచ్పీఎస్ ఆఫీస్ బేరర్ జాతీయ కౌన్సిల్ నెంబర్

భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడులను మరియు దళిత మహిళలపై జరుగుతున్న అఘాత్యాలను. అరి కట్టాలి. భారతదేశంలో ఉన్న ప్రభుత్వ స్కూలు బందు చేయకుండా ప్రభుత్వాలు నడిపే విధంగా మన కార్యక్రమం ఉండాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రూ..

దేశంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా నీరు కారుస్తున్నారు.కేసులు నమోదైన స్టేషన్ బేలు. ఇచ్చి పంపుతున్నారు

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయితే డైరెక్ట్ జైలుకే పంపాలని తద్వారా కోర్టు ద్వారా బేల్ తీసుకొని వచ్చే విధంగా ఉండాలని

..ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరించారు

దళిత పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందే విధంగా

విదేశీ విద్య అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని లేదా దళితులకు 20 లక్షల వరకు ఆరోగ్య భీమా కార్పొరేట్ హాస్పిటల్లో చూసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని దళితుల కూ సాగుకు పనికొచ్చే ప్రభుత్వ భూమిని ఇవ్వాలని దళితుల భూములకు రక్షణ కల్పించి వారి భూములకు వాళ్లకే దక్కే విధంగా చట్టాలు చేయాలి అని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments