దేశవ్యాప్తంగా మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను ఓపెన్ చేయాలి
దేశవ్యాప్త మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు రీ ఓపెనింగ్ చేయాలి నేటి సత్యం.గుంటూరు జనవరి 24.ఏ ఐ డి ఆర్ ఎం జాతీయ కౌన్సిల్ రెండో రోజు గుంటూరు సిపిఐ కార్యాలయంలో పాల్గొని మాట్లాడుతున్న *టి రామకృష్ణ* తెలంగాణ రాష్ట్ర డి హెచ్పీఎస్ ఆఫీస్ బేరర్ జాతీయ కౌన్సిల్ నెంబర్ భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడులను మరియు దళిత మహిళలపై జరుగుతున్న అఘాత్యాలను. అరి కట్టాలి. భారతదేశంలో ఉన్న ప్రభుత్వ స్కూలు బందు చేయకుండా ప్రభుత్వాలు నడిపే విధంగా...