డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఉధృత ఎస్సైని ఢీకొట్టిన కారు
నేటి సత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత: ఎస్ఐని ఢీకొట్టిన కారు రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నప్పుడు సంచలన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నడిపిన కారు సుమారు 100 కి.మీ. వేగంతో దూసుకొచ్చి, తనిఖీలు నిర్వహిస్తున్న సబ్-ఇన్స్పెక్టర్ (SI) మధును ఢీకొట్టింది. ఎస్ఐ మధు కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆయనపైకి దూసుకెళ్లాడు. ఆ ప్రమాదకర...