Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లాలో 18 వార్డులలో సిపిఐ పోటీ

నేటి సత్యం జిల్లాలో 18 వార్డుల్లో సిపిఐ పోటీ: విజయ రాములు* వనపర్తి జిల్లా నాలుగు మున్సిపాలిటీల 18 వార్డుల్లో పోటీ చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు. సోమవారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో పృథ్వినాదం అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం సిపిఐ పోరాడుతోందని అదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి-5 అమరచింత-7 ఆత్మకూర్-4 పెబ్బేర్-2 మున్సిపాలిటీలో పోటీ చేస్తుందన్నారు. అమరచింత మూడో వార్డును గత...

Read Full Article

Share with friends