Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నేటి సత్యం. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు... మండలంలోని ఊరు రా రెపరెపలాడిన జాతీయ జెండా.. గన్నేరువరం,నేటి సత్యం, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం ఘనంగా జరిగాయి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కనకయ్య, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై జి నరేందర్ రెడ్డి లు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అలాగే మండల కేంద్రంలోని పలు సంఘాలు యాదవ సంఘం, గౌడ సంఘం రజక సంఘం, ఆటో...

Read Full Article

Share with friends