బోనాల వేడుకలలో మంత్రి వివేక్
లక్ష్మీ దేవర బోనాల వేడుకల్లో పాల్గొన్న కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి* కోటపల్లి మండలం రాజారాం గ్రామంలో నిర్వహించిన లక్ష్మీ దేవర బోనాల వేడుకల్లో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. డప్పు చప్పులతో, సంప్రదాయ నృత్యాలతో గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ దేవర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...