77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మీకు అందరికి 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భాదినోత్సవ శుభాకాంక్షలురతదేశ రాజ్యాంగ పరిషత్తు చే రాజ్యాంగరచన అధ్యక్షుడుగా ఉండి రాజ్యాంగ రచనా చేసిన భారతరత్న బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. మరియు రాజ్యాంగమును 1950 జనవరి 26 తేది న భారతీయుల మైన మనమందరం మనస్పూర్తిగా ఒప్పుకుని అమలు జరుపుకున్నాము. ఇందులో ముఖ్యంగా ఎస్సీ లకు ఎస్టీ లకు రాజ్యాంగము ఇచ్చిన హామీలు అమలు చేయడం లో ఎందుకు వెనుక బడ్డది?. కొంతమంది...