Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 1:24 pm Editor : Admin

భారత కమ్యూనిస్టు పార్టీలో చేరికలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భారత కమ్యూనిస్టు పార్టీలో చేరికలు

మున్సిపల్ ఎన్నికలలో 17వ వార్డు నుండి పోటీలు సిపిఐ పార్టీ*

నేటి సత్యం చెవెళ జనవరి 27 ఈరోజు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిరుపేదల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పేదల పక్షాన పోరాటాలు చూసి సిపిఐ పార్టీలో ఈరోజు చేవెళ్ల ప్రాంతానికి చెందిన సాల్రా వెంకటేష్ పరివేద సత్యం కుక్కుడాల వెంకటేష్ తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినారు వీరికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గం ఇన్చార్జి కె రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ కలిసి వారికి సిపిఐ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో 17వ వార్డు నుండి సాల్రా వెంకటేశు రెండు డెక్ లేరా సిపిఐ పార్టీ నుండి పోటీలో పోటీలో ఉంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి ఎన్ఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల ఒగ్గు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు