12న జరిగే సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి పానుగంటి పర్వతాలు
అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పిలుపు నేటి సత్యం.. నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు . సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి కవిత .పిలుపునిచ్చారు మంగళవారం నాడు శంషాబాద్ మండల కేంద్రంలోని హోటల్...