Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 2:58 pm Editor : Admin

అందరి బంధువు కొండ శ్రీను




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అందరి బంధువు కొండ శ్రీను,నేటి సత్య / పెద్దకొత్తపల్లి*: మండలంలోని కల్వకోలు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల యువ నాయకులు కొండ శ్రీను సాగర్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తనకు తోచినంత సహాయం అందించి అందరికీ బంధువుగా నిలిచారు.కల్వకోల్ శ్రీ శ్రీ శ్రీ చెన్నకేశవ్ స్వామి దేవాలయానికి గ్రామ ప్రజలు, శివ స్వాముల భక్తుల కోరిక మేరకు కొండ శ్రీను దాదాపుగా 1,70,000 రు తన సొంత డబ్బు తో దేవాలయానికి రంగులు వేయించారు. గతంలో కూడా శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయానికి కొండా శ్రీను సాగర్ తన సొంత ఖర్చుతో దాదాపు ఒక లక్ష 50 వేలరు తో ధ్వజస్తంభం ఇప్పించారు.