Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మైనార్టీ హాలా… మల్టీ పర్సస్ హాలా..?

మైనారిటీ హాలా.. మల్టీపర్పస్‌ హాలా? ఓట్ల కోసం మైనారిటీలను వంచించడం ఎమ్మెల్యేకు పరిపాటి* శిలాఫలకాలకే పరిమితమైన ఖానామెట్‌ ఫంక్షన్‌ హాల్‌ పనులు* నిధులు లేకుండానే శంకుస్థాపనలు.. ఏళ్ల తరబడి అంతులేని జాప్యం* రెండు నెలల్లో పూర్తి చేయకపోతే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి* హెచ్చరించిన బీఆర్‌ఎస్‌ నేత బొబ్బ నవతా రెడ్డి శేరిలింగంపల్లి (మాదాపూర్), న్యూస్‌టుడే: అది మైనారిటీ ఫంక్షన్ హాలా? లేక మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా? ఎన్నికలప్పుడు ఒక మాట.. గెలిచాక మరో మాట మాట్లాడుతూ శేరిలింగంపల్లి...

Read Full Article

Share with friends