సమస్యల పరిష్కారం కోసం. టి డబ్ల్యూ జె ఎఫ్
సమస్యల పరిష్కారం కోసం సభ్యుల సంక్షేమం కొరకు పోరాడేదే నిజమైన సంఘం.. (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్, నేటి సత్యం, జనవరి 28. సమస్యల పరిష్కారం కోసం, సంఘం లోని సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కొరకు పోరాడేది నిజమైన సంఘ మని, అంతే తప్ప సంఘం చిన్నదా..? పెద్దదా..?, సంఘం లో ఎంత మంది సభ్యులు ఉన్నారు అనేది ప్రాధాన్యత కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్ ) జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్.పి....