Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గవర్నర్ల తీరు.. గవర్నమెంట్ల పై పోరు

'గవర్నర్ల'తీరు..."గవర్నమెంట్ల"పై పోరు నేటి సత్యం గవర్నర్ల వ్యవస్థపై ప్రస్తుతం దేశంలో పెద్దయెత్తున చర్చ సాగుతున్నది. ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు. ఇదివరకే వివాదాస్పదలతో వస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా ఇతర రాజకీయపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న గవర్నర్ల వ్యవస్థ. ఇప్పుడు దాని తీవ్రత ఎక్కువ చేస్తుండ్రు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గవర్నర్లు బస చేసే రాజభవన్ల పేరును లోక్ భవన్లుగా మార్చిందే తప్ప ఆ భవన్లలో...

Read Full Article

Share with friends