విద్యతోపాటు క్రీడలే విద్యార్థులకు భవిష్యత్తుకు పునాది
విద్యతో పాటు క్రీడలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన వార్షిక క్రీడా దినోత్సవం (Annual Sports Day) వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, క్రీడలు కేవలం...