చికిత్స పొందుతూ యువకుడు మృతి
చికిత్స పొందుతూ యువకుడు మృతి . కేసు నమోదు: ఎస్సై బి.నరేష్ తెలకపల్లి నేటి సత్యం జనవరి 29. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై బి. నరేష్ అందించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన చటమోని బాలకృష్ణ( వయస్సు 27) అనే యువకుడు గత కొంతకాలంగా మధ్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటే, కుటుంబ సభ్యులు మందలించగా బుధవారం...