(adsbygoogle = window.adsbygoogle || []).push({});
13వ శతాబ్దంలో కాకతీయ రాజుల అక్రమంగా పన్నులు కట్టాలని ఆదివాసులపై వచ్చిన అణిచివేతే తిరుగుబాటుకు కారణమైంది ఆదివాసులు వారి హక్కులకై. కాకతీయ రాజులపై జరిపిన తిరుగుబాటే నేటి జాతర యుద్ధక్షేత్రం మేడారం. సమ్మక్క సారక్క పైడిద రాజు గోవిందరాజు నాగులమ్మ. ఎందరో ఎందరెందరో ఆదివాసి మూలవాసులు కాకతీయ రాజుల చేతిలో వారి నిండు ప్రాణం రక్త తర్పణ చేసిన యుద్ధక్షేత్రం.. ఆదివాసి అమరుల సంస్మరణ వారోత్సవాలు వారి జ్ఞాపక స్తూపాల ఆవిష్కరణలు. తరలివస్తున్న జన సంద్రానికి. స్వాగతం విప్లవ సుస్వాగతం.
13వ శతాబ్దం కాకతీయ రాజుల నుండి. 21వ. శతాబ్దం లో కూడ నేటిపాలక వర్గాలు ఆదివాసులపై అదే దాడి జరుపుతున్నారు అడవి బిడ్డలను ఎన్కౌంటర్ల పేరుతో అడవి ఆదివాసి బిడ్డలను నిరోధిస్తున్నారు.ఆనాడు 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు. 21వ శతాబ్దం లో నేటి పాలకవర్గాలు. ఏం మారింది మారిందల్లా మనుషులు మాత్రమే పాలకవర్గాల దోపిడీ మారలేదు.. జోహార్లు ఆదివాసి మూల అమరవీరులకు..అమర్ రహే సమ్మక్క సారలమ్మ. గోవిందరాజు పైడిద రాజు నాగులమ్మ. మీ మరణం వృధా పోదు పోటెత్తిన జనం సాక్షిగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి..టి. రామకృష్ణ. సిపిఐ తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు