Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాకతీయ రాజులపై జరిపిన తిరుగుబాటే నేటి మేడారం జాతర

13వ శతాబ్దంలో కాకతీయ రాజుల అక్రమంగా పన్నులు కట్టాలని ఆదివాసులపై వచ్చిన అణిచివేతే తిరుగుబాటుకు కారణమైంది ఆదివాసులు వారి హక్కులకై. కాకతీయ రాజులపై జరిపిన తిరుగుబాటే నేటి జాతర యుద్ధక్షేత్రం మేడారం. సమ్మక్క సారక్క పైడిద రాజు గోవిందరాజు నాగులమ్మ. ఎందరో ఎందరెందరో ఆదివాసి మూలవాసులు కాకతీయ రాజుల చేతిలో వారి నిండు ప్రాణం రక్త తర్పణ చేసిన యుద్ధక్షేత్రం.. ఆదివాసి అమరుల సంస్మరణ వారోత్సవాలు వారి జ్ఞాపక స్తూపాల ఆవిష్కరణలు. తరలివస్తున్న జన సంద్రానికి. స్వాగతం...

Read Full Article

Share with friends