(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో సందడి వాతావరణం.
నేటి సత్యం జనవరి 30 ఇల్లందు*క్యాంపు కార్యాలయం నుండి గోవిందు సెంటర్ వరకు భారీ ర్యాలీగా. ఎమ్మెల్యే కోరం కనకయ్య వెంట కదిలిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు.*
*ప్రజలకు అభివాదం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ..ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ప్రజలు సుబిక్షంగా ఉన్నారన్నా రు భారీ జన సంద్రంతో నిండిన ఇల్లందు పట్టణం..
*వేలాదిగా తరలివచ్చిన ఆడబిడ్డలు, అన్నతమ్ముళ్లు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు*
జన సంద్రాన్ని చూసి ప్రత్యర్థుల గుండెల్లో వణుకు ఖాయం అంటున్న ఇల్లందు ప్రజలు.
భారీ ర్యాలీతో ఆకర్షణీయంగా మారిన జన ప్రభంజనం, డప్పు చెప్పుల్లు, డీజే మోతలతో హోరేత్తిన పట్టణం.
రేవంతన్న పాలనకు ప్రజలు అండగా ఉన్నారనటానికి, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఇందిరమ్మ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలుపుటకు ఈ ర్యాలీ నిదర్శనం