ఇల్లందుల పట్నం లో మున్సిపాలిటీ ఎన్నికల నగరా
ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో సందడి వాతావరణం. నేటి సత్యం జనవరి 30 ఇల్లందు*క్యాంపు కార్యాలయం నుండి గోవిందు సెంటర్ వరకు భారీ ర్యాలీగా. ఎమ్మెల్యే కోరం కనకయ్య వెంట కదిలిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు.* *ప్రజలకు అభివాదం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ..ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ప్రజలు సుబిక్షంగా ఉన్నారన్నా రు భారీ జన సంద్రంతో నిండిన ఇల్లందు పట్టణం.. *వేలాదిగా తరలివచ్చిన ఆడబిడ్డలు, అన్నతమ్ముళ్లు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు*...