Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గద్దర్ అన్న.. నీ పాటతో తెలంగాణకు ప్రాణం పోశావు

గద్దర్ అన్నా… నీ పాటతో తెలంగాణకు ప్రాణం పోశావు. తాడిత పీడిత ప్రజలకు అన్నగా అండగా నిలబడి, భయపడుతున్న ప్రజలకు ధైర్యం నింపావు. పల్లెల్లో నీ పాటతోనే పోరాటం మొదలైంది. ఆ పాటను ఆయుధంగా చేసి, ప్రజా ఉద్యమాలను ప్రపంచానికి పరిచయం చేశావు. స్వరాష్ట్ర కాంక్షకు స్వరమై, ఉద్యమాల గొంతుకగా, నీ పోరు పాటల బావుటలో ఎన్నో విప్లవాలు జన్మించాయి. ప్రజా యుద్ధనౌకగా మారిన ఆ మహా గద్దర్ గారి జయంతి సందర్భంగా, ఆయనను స్మరించుకుంటూ, ఆయన...

Read Full Article

Share with friends