పారిశుద్ధ్య పనుల్లో 66% ఎస్సీ ఎస్టీ బీసీలే
పారిశుధ్య పనుల్లో 66% ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలే నేటి సత్యం జనవరి 30, 2026 తాజాగా 2024- 25 వార్షిక నివేదికను కేంద్ర సిబ్బంది- శిక్షణ శాఖ(డీఓపీటీ) విడుదల చేసింది. నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రూప్-సీ పారిశుధ్య కార్మికులలో 66 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు లేదా ఇతర వెనుకబడిన తరగతుల నేపథ్యం నుంచి వచ్చినవారే ఉన్నారు. న్యూఢిల్లీ: కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీఓపీటీ) 2024-25 వార్షిక నివేదిక ప్రకారం, కేంద్ర...