మనకు పూర్వజన్మ కర్మల వలనే… ఈ జన్మలో…
మనకు పూర్వ జన్మ కర్మల వలననే.... II ఈ జన్మలో...తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు మిగతా సంభంధాలు... ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి. ఎందు కంటే మనం వీళ్లకు... ఈ జన్మ లో... ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును. *మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు.* మనకు.... *పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే* ఈ జన్మలో సంతాన...