భారత రాజ్యాంగం.. బావ ప్రకటన స్వేచ్ఛ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ ఆవార్డు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ప్రకటన ఈ నెల 2వ తేదీన అవార్డును ప్రదానం చేయనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “భారత రాజ్యాంగం- భావప్రకటన స్వేచ్ఛ” అనే అంశంపై స్మారకోపన్యాసం చేయనున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని, సిపిఐ అగ్రనేత రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ ఆవార్డును 2025 సంవత్సరానికి గానూ...