శివ తత్త్వం అంటే…. ఇక్కడ ఏది శాశ్వతం కాదు అని చెప్పటమే! అందుకే శివుడు కి ఎక్కువ ధనవంతుల భక్తులు ఉండరు…అయన దేవాలయాలు నిర్మించిన వారందరూ రాజులె (ఈమధ్య ఎక్కడైనా నూతన శివాలయం నిర్మించారా! ఎక్కడైనా; అయిన ఇప్పటికీ ఈ దేశంలో శివాలయ సంఖ్యే ఎక్కువ తరువాత కూడా అయన పిల్లలవే ఎక్కువ)…అయన దేవాలయాలకు వెళ్లేవారు అందరూ సామాన్య భక్తులే – హుండీ ఎప్పటికీ నిండదు ..ఈ ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన విలువ కలిగిన అతి పురాతన ఆలయం కాశీ విశ్వేశ్వరాలయం హుండీ ఆదాయం ఎంత అని చెప్పారు… చెప్పిన హుండీ నిండింది అని చెప్పారు… కారణం ఏమిటి అంటే సమాధానం- శాశ్వతం కాదు అని చేప్పే దేవుడు అనే – ఇవి విషయం పుర్రె 💀 కాలే సమయం లో వినిపిస్తుంది… భయపడకు నేను ఉన్నాను ఇక్కడే ని కొసం… నాకు తెలిసి శివుడిని మించిన నాస్తికుడు దేవుడు లేడు… ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివ శివ శివ శివ శివ శివ శివ శివ ఈ భూమ్మీద దేవుడు ఉంటే ఆయనే పరమశివుడు