Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శివ తత్వం అంటే.,.

శివ తత్త్వం అంటే.... ఇక్కడ ఏది శాశ్వతం కాదు అని చెప్పటమే! అందుకే శివుడు కి ఎక్కువ ధనవంతుల భక్తులు ఉండరు...అయన దేవాలయాలు నిర్మించిన వారందరూ రాజులె (ఈమధ్య ఎక్కడైనా నూతన శివాలయం నిర్మించారా! ఎక్కడైనా; అయిన ఇప్పటికీ ఈ దేశంలో శివాలయ సంఖ్యే ఎక్కువ తరువాత కూడా అయన పిల్లలవే ఎక్కువ)...అయన దేవాలయాలకు వెళ్లేవారు అందరూ సామాన్య భక్తులే - హుండీ ఎప్పటికీ నిండదు ..ఈ ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన విలువ కలిగిన అతి పురాతన...

Read Full Article

Share with friends