ఇద్దరినీ చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య
ఇద్దరిని చంపి. తను ఉరివేసుకొని ఆత్మహత్య. బెజ్జంకి, నేటి సత్యం, జనవరి 31: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జక్కని సత్తయ్య అనే వ్యక్తి తన తల్లి శారదని, తన కొడుకు సురేష్ ను హత్య చేసి అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు గత రెండు మూడు రోజులుగా తను హోటల్ బందు...