కొత్తగూడెంలో సిపిఐ డిమాండ్లకు ఒప్పుకొని కాంగ్రెస్
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐకి కుదరని పొత్తు కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు ఒప్పుకోని కాంగ్రెస్ కొత్తగూడెంలో మొత్తం 60కి 60 డివిజన్లలో నామినేషన్లు వేసిన సీపీఐ అభ్యర్థులు 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో సీపీఐ 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా, కాంగ్రెస్ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లలోనూ నామినేషన్లు వేసిన సీపీఐ అభ్యర్థులు ఇల్లందులో సైతం కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో...