కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్ల బడ్జెట్.. ఆర్కే
*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్ల బడ్జెట్* `టి రామకృష్ణ...సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కేంద్ర ఫ్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్ల బడ్జెట్..అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ ఒక ప్రకటన ద్వారా విమర్శించారు. ఇందులో ఏ వర్గాలను సంతప్తి పరిచేవిధంగా లేదని వారన్నారు. అమెరికా టారీఫ్ భారం మోపడంతో ఇప్పటికే కూదేళ్ళవుతున్న తయారీ రంగం, ఇతర రంగాలకు ఈ బడ్జెట్ తోడ్పాటును అందించలేకపోయిందన్నారు. కేంద్ర బడ్జెట్ సమాఖ్య స్ఫూర్తిని మరింత...