యువతరమా మేలుకో..
యువత మేలుకో — మత్తుకు బానిస కావద్దు..మద్యం మత్తులో నీ బతుకును ఆగం చేసుకోవద్దు — నీ కుటుంబ సుఖశాంతులను దూరం చేసుకోవద్దు మత్తు కాదు… నీ ఆరోగ్యమే ముఖ్యం. యోగ–ధ్యానంతో జీవితాన్ని మెరుగుపరుచుకో. రోజూ మద్యం సేవించడం వలన శరీర ఆరోగ్యం క్షీణిస్తుంది, కుటుంబాల ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అవుతుంది. మద్యం మత్తులో వ్యక్తి రోజువారీ పనులు చేయలేకపోతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత కారణంగా పగలు–రాత్రి తేడా లేకుండా మద్యం సేవించడం వల్ల పనిదినాలు కోల్పోతున్నారు....