Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ సాయుధ పోరాట యోధుల జాతీయ పురస్కారం

ఈరోజు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుల అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల...

Read Full Article

Share with friends