సమాచార రక్షణ హక్కు చట్టం సాధన…
సమాచార రక్షణ హక్కు చట్టం సాధన- కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 'దేశరాజు శివ సాయి' నియామకం. గన్నేరువరం, నేటి సత్యం, ఫిబ్రవరి 3 : కరీంనగర్ జిల్లా: సమాచార రక్షణ హక్కు చట్టం సాధన కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దేశరాజు శివ సాయి ను నియమిస్తున్నట్లు ఫౌండర్ నేషనల్ చైర్మన్ డాక్టర్. చంటి ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా దేశరాజు శివ సాయి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది భారత పౌరులకు...