Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాయన నియమ విషయాలు తెలుసుకుందాం..

శయన నియమ విషయాలు.............!! పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు..... 1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*) 2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. ( *విష్ణుస్మృతి*) 3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*) 4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.( *దేవీ భాగవతము*). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( *పద్మ పురాణము*)...

Read Full Article

Share with friends