నాలుగు లేబర్ కోడ్ లు కార్మికు ల గొంతుపై కత్తి లాంటిది
నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల గొంతు పై కత్తి లాంటిది రద్దు చేసే వరకు పోరాడండి కార్మికులకు సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య పిలుపు .... కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల గొంతు పై కత్తి పెట్టడమే అని అలాంటి కఠినమైన కార్మికుల బ్రతుకులను ఆగం చేసే నాలుగు లేబర్ కోడులు రద్దయి వరకు కార్మికులు పోరాడాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమకుల...