ఇంటికి గుమ్మడికాయ ఏ విధంగా ఏ రోజు కట్టాలి
నరదృష్టి కను దిష్టి పోవాలంటే ఇంటికి గుమ్మడికాయ కట్టాలి ఇంటికి గుమ్మడికాయను ఏ విధముగా కట్టాలి :- మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా? ఒకవేళ దిష్టిగుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటిముందు ఉట్టిలో వేలాడదీయండి.ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో...