(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఏసీబీ అధికారులు ఎంత చాకచకంగా వ్యవహరించినప్పటికీ లంచగొండి లు లంచం తీసుకుంటూనే ఉన్నారు..
రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి జోన్ సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి
చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్
రూ 1.4 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్
అందుకు సంబంధించిన బిల్లును పాస్ చేసేందుకు రూ.30 లక్షలు డిమాండ్
రెండు విడతల్లో లంచం తీసుకునేందుకు అంగీకారం
కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు