Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎసిబి వలలో దొరికి. నా లంచగొండి తిమింగలం.

ఏసీబీ అధికారులు ఎంత చాకచకంగా వ్యవహరించినప్పటికీ లంచగొండి లు లంచం తీసుకుంటూనే ఉన్నారు.. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి జోన్ సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ రూ 1.4 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్ అందుకు సంబంధించిన బిల్లును పాస్ చేసేందుకు రూ.30 లక్షలు డిమాండ్ రెండు విడతల్లో లంచం తీసుకునేందుకు అంగీకారం కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న...

Read Full Article

Share with friends