పోలీసుల. పల్లెనిద్ర.!
*పల్లెనిద్ర కార్యక్రమాలతో గ్రామాలలో సమస్యలు తలెత్తకుండా ప్రజల్ని చైతన్యం చేసిన పోలీసులు* జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి* ఆదేశాల మేరకు... జిల్లా వ్యాప్తంగా పలు సమస్యాత్మక గ్రామాలలో నిన్న రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు పలు సమస్యాత్మక గ్రామాలలో నిన్న రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మరియు అసాంఘిక కార్యకలాపాల జోలికెళ్లకుండా ప్రజల్ని చైతన్యం చేశారు. ఆయా గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై గ్రామంలోని...