Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధ్యాయుల పోరుబాట

ఉపాధ్యాయుల పోరుబాట నేటి సత్యం 6 ఫిబ్రవరి 26 – జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా – టెట్‌ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలి – సిపిఎస్‌ రద్దు చేయాలి – పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆల్ఇండియా జాయింట్‌యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఐజెఎసిటిఒ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఉపాధ్యాయులు భారీ ధర్నాతో కదంతొక్కారు. టెట్‌ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని, సిపిఎస్‌...

Read Full Article

Share with friends