Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమ్మ బాగున్నారా మా పాలన చూస్తున్నారా

అమ్మా.. బాగున్నారా.. మా పాలన చూస్తున్నారా.. *ఓటర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ముచ్చట్లు.* షాద్ నగర్, నేటిసత్యం, ఫిబ్రవరి, 6 :: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్నికల ప్రచారము భాగములో ఓటర్లతో మాట ముచ్చట నిర్వహించారు, అమ్మా.. బాగున్నారా.. మా పాలన ఎలా ఉంది.. పథకాలు అందుతున్నాయా.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఓటర్లను పలకరించారు. 14వ వార్డు అభ్యర్థి అందెమోహన్ తరపున...

Read Full Article

Share with friends