Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్* నల్గొండ జిల్లా : గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ హకీం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సోమవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో గుర్రంపోడ్ మండల ఎంఆర్వో కార్యాలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… బాధితుడికి చెందిన సర్వే నెంబర్ 225/6లోని ఎకరాలు 1.15 గుంటల భూమికి సంబంధించి, ఆన్‌లైన్ 1-బి రిజిస్టర్ (ఆర్‌ఓఆర్)లో తొలగించబడిన...

Read Full Article

Share with friends