Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

12న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె – కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం టి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం శేర్లింగంపల్లి ఫిబ్రవరి 6 12న జరిగి సమ్మెను విజయవంతం చేయాలని. టి రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెలో కోట్లాది మంది...

Read Full Article

Share with friends