Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

త్యాగానికి భయపడిని తల్లి మాత రామాబాయి అంబేద్కర్

త్యాగానికి భయపడని తల్లి – మాతా రమాబాయి అంబేడ్కర్ బాబాసాహెబ్ పోరాటానికి చివరి వరకూ నిలిచిన ధైర్యం *తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆ క్షణాల్లో కూడా మాతా రమాబాయి అంబేడ్కర్ భయపడలేదు. ఆమెకు చావు భయం లేదు…ఎందుకంటే ఆమె జీవితం మొత్తం త్యాగంతోనే నిండిపోయింది.* *బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆమెను ఓదారుస్తూ “మందులు వేస్తే తగ్గుతుంది…నిన్ను మంచి డాక్టర్‌కి చూపిస్తాను… నిన్ను సంతోషంగా చూసుకుంటాను…” అని అన్నప్పుడు,* *రమాబాయి ఎంతో స్థైర్యంగా ఇలా అన్నారు - “ఏమి...

Read Full Article

Share with friends