Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మన దేశ ప్రాచిన నాగరికతలలో మనుషులు ప్రకృతితో నే బతికారు

మనదేశ ప్రాచీన నాగరికతలలో మనుషులు ప్రకృతితోనే బతికారు. అడవులు ఎక్కువ, గ్రామాలు చిన్నవి, జీవితం సూటిగా ఉండేది. వర్షం పడితే ఆనందం, పడకపోతే ఆకలి. నీరు ఉంటే జీవితం, లేకపోతే వలస. ఆ రోజుల్లో మనుషులు ప్రకృతిని జయించాలనుకోలేదు. ప్రకృతితో కలిసి బతకడం నేర్చుకున్నారు. అందుకే వారు భూమిని గమనించారు, నీటిని గమనించారు, జంతువులను గమనించారు. భూమిలో దాగి ఉండే ఒక జీవి వాళ్లకు చాలా కీలకంగా కనిపించింది..అదే పాము. పాము భూమిలోనే నివసిస్తుంది. పొలాల అంచుల్లో...

Read Full Article

Share with friends