కుజదోషం ఉంటే పెళ్లి కాదా..?
కుజ దోషం ఉంటే పెళ్లి కాదా..? ఏం చేయాలి? కుజ దోషం వలన వివాహం మాత్రమే సమస్య ? ఇంకా ఇతర ఇబ్బందులు ఉంటాయా ? పరిష్కార మార్గము ఏమిటి ? ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, అహం, స్వభావం వంటివాటిని కుజుడు సూచిస్తాడు. బర్త్ చార్ట్ లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దూకుడు స్వభావం కలిగి ఉండటం, స్వభావంలో సమస్యలు ఎదురవుతాయి. ఒక వ్యక్తి జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో...