పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. పెద్దపెల్లి, నేటి సత్యం, ఫిబ్రవరి 8 : పెద్దపెల్లి జిల్లా 8 వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 2000-2001 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెళ్లి సమీపంలో ఓ రిసార్టులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం వారి ఉన్న స్థితిగతులను...