ఫిబ్రవరి 12న జరిగే దేశవాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలి – ఫిబ్రవరి 12 దేశవ్యాప్త కార్మిక సమ్మెకు డి హెచ్ పి ఎస్ సంపూర్ణ మద్దతు నేటి సత్యం హైదరాబాద్ : ఫిబ్రవరి 9 కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డి హెచ్...