Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆంధ్రప్రదేశ్లో లడ్డు సమస్య ఒకటే ఉందా సిపిఐ

రాష్ట్రంలో ప్రజలకు. అభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నా పాలక ప్రతిపక్షాలు తిరుపతి లడ్డును కేంద్రంగా చేసుకొని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య నేటి సత్యం కడప ఫిబ్రవరి 9 . రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ మాఫియాపై ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సోమవారం హోచిమిన్ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్రతో కలిసి ఆయన...

Read Full Article

Share with friends