Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ భారీ రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచారంలో కాంగ్రెస్ భారీ రోడ్ షో నేటి సత్యం నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 9 నాగర్‌కర్నూల్‌లో అపూర్వ స్పందన నాగర్‌కర్నూల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించబడింది. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గారు పాల్గొన్నారు....

Read Full Article

Share with friends