స్థానిక సంస్థల ఎన్నికలలో సమస్యలు కాని సమస్య జాతిపిత అంశం
నేటి సత్యం.స్థానిక సంస్థల ఎన్నికల్లో సమస్యలు కానీ సమస్య జాతిపిత అంశం తెరమీదకి తెచ్చారు.. మహాత్మ గాంధీ దేశానికి జాతిపిత ఇది నిర్వివాదాంశం సాయుధ పోరాటం చేసి తెలంగాణ విముక్తి చేసిన రావి నారాయణ రెడ్డి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు ఆయన మాత్రమే తెలంగాణ జాతిపిత తెలంగాణా ఏర్పాటుకు పేటెంట్ రైట్ మాత్రం కెసిఆర్ దే .. 60 కోట్ల పనులు శంకుస్థాపన చేసి స్థానిక మ్మెల్యే మురళీ నాయక్ 5% కమీషన్ తీసుకున్నట్టు...